Song lyrics for Yesayya Nakantu Evaru Leraya Song from Paul Emmanuel.
Here we provide Yesayya Nakantu Evaru Leraya Song Lyrics in telugu and English and Also mp3 song download link.🔗
Table of Contents
Yesayya Nakantu Evaru Leraya Song Lyrics in Telugu
యేసయ్య నాకంటూ ఎవరు లేరయా (2)
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటినీ
నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటినీ
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య || యేసయ్యా ||
1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని –
బయట చెప్పుకోలేక… మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు… రారు ఎవరు కనుటకు (2)
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) || యేసయ్యా ||
2. లోకమంత వెలివేయగ – కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు (2)
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) || యేసయ్యా ||
Yesayya Nakantu Evaru Leraya Song Lyrics in English
Yesayya Nakantu Everu Leraya (2)
Ninnu Nammi Ne Brathukuchuntee
Ninnu Vedhakuchu Parugetthu Chuntini
Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa
Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa
Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa
Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa || Yesayya ||
1. Kalathalenno Peruguthunte Kanniraithini –
Bayata Cheppukoleka Manasunedchithi (2)
Leru Everu Vinutaku – Raaru Everu Kanutaku (2)
Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa
Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa || Yesayya ||
2. Lokamantha Veliveyaga Kumilipothini
Nammivaru Nanu Veedaga Bhaaramayenu (2)
Leru Everu Vinutaku, Raaru Everu Kanutaku (2)
Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa
Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa || Yesayya ||
Read Also: Neeve Krupadharamu Song Lyrics – Mp3 Song Download
Yesayya Nakantu Evaru Leraya Video Song
Yesayya Nakantu Evaru Leraya Song Download
Yesayya Nakantu Evaru Leraya Song download